TDP Chief Chandra Babu and ex Minister Lokesh special attraction in Assembly lobbies to day. Both leaders positively received YCP Mlas and Ministers in Lobbies.
#ap
#assembly
#Governor
#chandrababu
#lokesh
#mlc
ఏపీ అసెంబ్లీలో ఫిరాయింపుల పైన అధికార- ప్రతిపక్షాల మధ్య హోరా హోరీ ఆరోపణల తరువాత ఆసక్తి కర దృశ్యాలు చోటు చేసుకున్నాయి. ఈ రోజు నుండి శాసనమండలి సైతం ప్రారంభమైంది. తాజా ఎన్నికల్లో ఓడిన చంద్రబాబు తన యుడు లోకేశ్ ఎమ్మెల్సీగా సభకు వచ్చారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉండటంతో ఎమ్మెల్యేలతో పాటుగా ఎమ్మెల్సీలు సైతం శాసనసభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆసక్తికరంగా లోకేశ్ తనకు ఎదురైన వైసీపీ నేతలతో మాటలు కలిపారు. సరిగ్గా అదే సమయంలో అటుగా వచ్చిన ప్రతిపక్ష నేత సైతం పలకరించారు.